అందుకే వీ6 'తీన్మార్‌' బిత్తిరి స‌త్తిపై దాడి చేశాడ‌ట‌!

27-11-2017 Mon 17:52 | Both States
  • బిత్తిరి స‌త్తిపై మ‌ణికంఠ దాడి
  • ఉన్మాదిగా అనుమానం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆ ఛానెల్ తెలంగాణ‌కు, దేశానికి వ్య‌తిరేకమ‌ని విచిత్ర వ్యాఖ్య‌లు
ప్ర‌ముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వీ6లో 'తీన్మార్' వార్తలతో ప్రేక్షకుల్ని అల‌రిస్తోన్న బిత్తిరి సత్తిపై ఈ రోజు ఓ వ్య‌క్తి దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ బంజారాహిల్స్ పోలీసులు అత‌డి పేరు మణికంఠ అని తెలిపారు.  

వీ6 ఛానెల్ తెలంగాణ భాష‌, యాస‌లోనే వార్త‌లు ప్ర‌సారం చేస్తోంది. అయితే, ఆ వ్య‌క్తి మాత్రం ఆ ఛానెల్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. వీ6 తెలంగాణకు వ్యతిరేకమ‌ని మణికంఠ విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తాను బిత్తిరి స‌త్తిని కొట్ట‌డానికే అక్క‌డ‌కు వ‌చ్చాన‌ని అంటున్నాడు.

 తనకు ఓ ర‌చ‌యిత లేక ద‌ర్శ‌కుడు కావాల‌ని ఉంద‌ని, కానీ, ఇప్ప‌ట్లో ఆ ప్ర‌య‌త్నం వ‌ద్ద‌ని అనుకున్నాన‌ని, మొద‌ట స‌ద‌రు ఛానెల్ అంతు చూద్దామ‌ని వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. 'బిత్తిరి స‌త్తి తెలంగాణ నుంచి ఎంత దూరం వెళ‌తాడు?' అని ప్ర‌శ్నించాడు. తెలంగాణ గురించి, దేశం గురించి ఆ ఛానెల్ చెడుగా ప్ర‌చారం చేస్తోంద‌ని, బిత్తిరి స‌త్తిని కొట్టేసి ఆ ఛానెల్‌ని మూసేద్దామ‌ని వ‌చ్చిన‌ట్లు విచిత్రంగా మాట్లాడాడు. నిందితుడి ప్రవర్తనను చూసిన వాళ్లు అతను ఓ ఉన్మాదిలా ఉన్నాడని, మద్యం మత్తులో కూడా ఉన్నాడని అంటున్నారు. 

 
v6bithiri sathiattack

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more